వార్తలకు తిరిగి వెళ్లండి

‘సిగ్మా’ విడుదలయ్యాక తన తండ్రి విజయ్ సినిమా చూసి నిమిషం పాటు మౌనంగా ఉంటే కాల్ కట్ చేస్తానని జేసన్ సంజయ్ సరదాగా అన్నారు. విజయ్ సినిమా విశ్లేషించేందుకు సమయం తీసుకుంటారని, అయితే తన తొలి సినిమాపై గర్వపడతారని చెప్పారు.
కుటుంబ వారసత్వం ఉన్నా.. తన పనితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

