వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి విడదల రజిని హయాంలో నిధులు లేక పసుమర్తి, మానుకొండవారిపాలెం, గణపవరం గ్రామాలు అభివృద్ధికి దూరమయ్యాయని దశరథ రామయ్య ఆరోపించారు.
ఈ మూడు గ్రామాలు పంచాయతీలుగానే కొనసాగుతాయని హైకోర్టు తీర్పు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ గ్రామస్థులు బుధవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

