వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లికి చెందిన అశ్విని, శ్రీనివాసులు కుటుంబ విభేదాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి విడాకులు తీసుకున్నారు. ఇటీవల ధర్మవరం డీఎస్పీ జగన్నాథ్‌రాజు గ్రామంలో పర్యటించినప్పుడు ఈ విషయం ఆయన దృష్టికి వచ్చింది.
దీంతో ఇరు కుటుంబాలను డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ అనంతరం ఆ దంపతులు మళ్లీ ఒక్కటయ్యారు.
Comments
Loading comments...

