వార్తలకు తిరిగి వెళ్లండి

విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలకు బాలీవుడ్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా చెక్ పెట్టారు. ముకేశ్ అంబానీ ఈవెంట్‌కు వీరిద్దరూ జంటగా హాజరయ్యారు.
‘టాక్సిక్’ తర్వాత విభేదాలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. తాజాగా కలిసి కనిపించడంతో ఈ రూమర్స్‌కు తెరపడింది. 2023 ఫిబ్రవరి 7న వీరు వివాహం చేసుకున్నారు.
Comments
Loading comments...

