Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘వద్దు సరోజ.. వద్దమ్మా’.. నిజ జీవిత ఘటన నుంచే ఆ సీన్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 2:09 PM జాతీయంవినోదం
‘వద్దు సరోజ.. వద్దమ్మా’.. నిజ జీవిత ఘటన నుంచే ఆ సీన్‌ - Udayam
‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలోని ‘వద్దు సరోజ’ సన్నివేశం తన నిజ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా రూపొందిందని దర్శకుడు కరుణాకర్‌ తెలిపారు. సినిమా అవకాశాల కోసం తిరిగే రోజుల్లో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. కేకే నగర్‌లో టిఫిన్‌ బండి వద్ద జరిగిన గొడవలో ఓ వ్యక్తిని బండి యజమాని భార్య కొట్టినట్లు కరుణాకర్‌ తెలిపారు. తర్వాత ఈ సన్నివేశాన్ని సినిమాలో పెట్టగా మంచి స్పందన వచ్చిందన్నారు.

Comments

G
Loading comments...