వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంచలన చిత్రం 'హనుమాన్ అంశ్' తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
దర్శకుడు త్రివిక్రమ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 18న థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Comments
Loading comments...

