Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహేశ్‌-భన్సాలీ కాంబోపై హాట్‌ టాక్‌!

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 2:49 PM జాతీయంవినోదం
మహేశ్‌-భన్సాలీ కాంబోపై హాట్‌ టాక్‌!  - Udayam
‘వారణాసి’ తర్వాత మహేశ్‌బాబు చేయబోయే సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ మహేశ్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌తోనూ ఆయన సమావేశమయ్యారు. మహేశ్‌తో భన్సాలీ సినిమా చేస్తే క్రేజీ కాంబినేషన్‌ కానుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...