వార్తలకు తిరిగి వెళ్లండి

నాని నటించిన ‘ప్యారడైజ్’లోని ‘యేష నాగుల’ పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. సింగిల్ లాంగ్వేజ్‌లో కేవలం 17 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ సాధించిన అత్యంత వేగవంతమైన టాలీవుడ్ పాటగా నిలిచిందని మేకర్స్ తెలిపారు.
‘ఊ అంటావా మావా’, ‘చుట్టమల్లే’ రికార్డులను ఇది అధిగమించింది. మూవీ సెప్టెంబర్ 24న విడుదల కానుంది.
Comments
Loading comments...

