Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్‌ సేతుపతి వ్యాఖ్యల వివాదం.. ‘స్టార్‌ విజయ్‌’ క్లారిటీ

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 2:10 PM జాతీయంవినోదం
విజయ్‌ సేతుపతి వ్యాఖ్యల వివాదం.. ‘స్టార్‌ విజయ్‌’ క్లారిటీ - Udayam
విజయ్‌ సేతుపతి వ్యాఖ్యలపై ‘స్టార్‌ విజయ్‌’ టీవీ స్పందించింది. ఆయన మాటలు ఎవరినీ ఉద్దేశించినవి కావని స్పష్టం చేసింది. షోలోని సంభాషణలను ప్రస్తుత వ్యవహారాలతో ముడిపెట్టొద్దని కోరింది. సేతుపతి వ్యాఖ్యలు విజయ్‌ను ఉద్దేశించినవేనని టీవీకే నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో టీవీ యాజమాన్యం వివరణ ఇచ్చింది.

Comments

G
Loading comments...