Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘డేవిడ్ రెడ్డి’లో పవర్‌ఫుల్ కమలా రెడ్డిగా రమ్యకృష్ణ

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 12:56 PM జాతీయంవినోదం
‘డేవిడ్ రెడ్డి’లో పవర్‌ఫుల్ కమలా రెడ్డిగా రమ్యకృష్ణ - Udayam
మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా మనోజ్‌ ఎక్స్‌లో ఆమె పాత్రను రివీల్‌ చేశారు. ఇందులో భయంకరమైన కమలా రెడ్డి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. కత్తి పట్టుకుని మృతదేహాలపై కాలు పెట్టి సింహాసనంలో కూర్చున్న ఆమె లుక్‌ ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...