వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి అమ్మ’ పేరుతో బయోపిక్ తెరకెక్కనుంది. ఇందులో సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఆమె 116వ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 16న చెన్నైలో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనుండగా.. అనిరుధ్ సంగీతం అందించనున్నారు.
Comments
Loading comments...

