వార్తలకు తిరిగి వెళ్లండి

‘రంగస్థలం’ షూటింగ్ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన తాను రామ్ చరణ్‌ను చాలా ఇబ్బంది పెట్టినట్లు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెలిపారు. తెల్లవారుజామున 3.30 గంటలకు నిద్రలేపేవాడినని చెప్పారు.
షూటింగ్ పూర్తయ్యాక చరణ్ తనకు హనుమంతుడి లాకెట్‌ను బహుమతిగా ఇచ్చారని ఓదెల తెలిపారు. చిరంజీవి ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఆ లాకెట్‌ను అప్పటి నుంచి ధరిస్తున్నానన్నారు.
Comments
Loading comments...

