Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'సర్దార్-2’ కలెక్షన్లు భారీగా పతనం

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 10:39 AM జాతీయంవినోదం
'సర్దార్-2’ కలెక్షన్లు భారీగా పతనం - Udayam
కార్తి హీరోగా రూ.120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సర్దార్-2’ కలెక్షన్లు భారీగా పడిపోయాయి. విడుదలైన ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ‘సర్దార్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయిందని పేర్కొన్నాయి. రెండో వారానికే థియేటర్ల నుంచి తీసేసే అవకాశం ఉందని వెల్లడించాయి.

Comments

G
Loading comments...