వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల పక్షాన నిలిచి వారి గొంతుక వినిపించేందుకు త్వరలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ నెలలోనే తన తదుపరి రాజకీయ ప్రణాళికను వెల్లడిస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎల్‌నినో ప్రభావం లేకుండా దేశం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు.
Comments
Loading comments...

