Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై త్వరలో విజయం

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 8:04 AM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌పై త్వరలో విజయం - Udayam
ఇరాన్‌తో జరుగుతున్న పోరులో అమెరికా త్వరలోనే సంపూర్ణ విజయం సాధిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందే సైనిక దాడులు జరిగే అవకాశం ఉందని, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...