Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యుద్ధంలోనూ సబా విజయం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 30, 2026 6:45 AM జాతీయంGeneral
యుద్ధంలోనూ సబా విజయం - Udayam
గాజాలో యుద్ధ భయానక పరిస్థితుల మధ్య శరణార్థి శిబిరంలో నివసిస్తున్న సబా రబా పాలస్తీనా జాతీయ హైస్కూల్‌ పరీక్షల్లో సైన్స్‌ విభాగంలో రాష్ట్ర స్థాయి టాపర్‌గా నిలిచింది. యుద్ధంలో ఇల్లు కోల్పోవడం, తండ్రి వైమానిక దాడిలో మరణించినా సబా చదువుపై దృష్టి నిలబెట్టుకుంది. తల్లి అండతో కష్టాలను అధిగమించి ఈ ఘనత సాధించింది.

Comments

G
Loading comments...