వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లాలో చోరీ కేసుల్లో పోయిన బంగారం, నగదు వివరాలను ఎఫ్‌ఐఆర్‌లో తక్కువగా నమోదు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో చోరీ సొత్తు దొరికినా నమోదైన మేరకే తిరిగి అందుతున్నట్లు వాపోతున్నారు.
మరికొందరు బాధితులు పోయిన దానికంటే ఎక్కువగా ఫిర్యాదు చేస్తున్న ఘటనలూ ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టిసారించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
Comments
Loading comments...

