Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తమిళనాడు పర్యటన

కౌశిక్ శర్మ Jul 22, 2026 4:32 PM అల్ ఇండియా in about 4 hours
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తమిళనాడు పర్యటన - Udayam Digital
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నేడు తమిళనాడులోని కోయంబత్తూర్, తిరుప్పూర్‌లలో పర్యటించనున్నారు. కోయంబత్తూరులో జీకేఎన్‌ఎమ్ నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా తిరుప్పూర్ జిల్లా అవినాశిలోని ప్రసిద్ధ అవినాశి లింగేశ్వర శివాలయాన్ని కూడా ఉపరాష్ట్రపతి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...