వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ పత్రాలతో ఇన్సూరెన్స్ కంపెనీలను నిండా ముంచిన కోట్ల రూపాయలు కుంభకోణం చేసిన ఆమదాలవలస జడ్పీటీసీ గొవిందు విచరణ నిమిత్తం వంజంగిలోని ఆయన నివాసం వద్ద గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ సర్టిఫికెట్లతో సుమారు రూ.10 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఇటీవల ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఆయనను అదుపులోకి తీసుకుని చేస్తున్న దర్యాప్తులో నిజాలు వెలుగులోకి రానున్నాయి.
Comments
Loading comments...

