Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విచారణ పేరుతో వేధింపులు

Follow Udayam on Google
RAGHU Aug 08, 2026 8:55 AM శ్రీకాకుళంGeneral
విచారణ పేరుతో వేధింపులు - Udayam
వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవిపై నమోదైన కేసు విషయంలో పోలీసుల వైఖరి విస్మయం కలిగిస్తోందని బంధితులు ఆరోపించారు. విచారణ పేరుతో ఆయన కుటుంబ సభ్యులు, సహచరులు, మహిళలను స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని పేర్కొన్నారు.మహిళలను సైతం స్టేషన్‌లో గంటల తరబడి నిలబెడుతున్నారని బాధితులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.తాజాగా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...