వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో విబిజి రాంజీ పనులను పటిష్టంగా వారు రూపొందించాలని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య సూచించారు. గురువారం మధ్యాహ్నం మంచిర్యాల పట్టణంలోని కలెక్టరేట్లో వివిధ మండలాల ఎంపీడీవోలు, ఎంపీలు, ఈజీఎస్ ఏపివోలు, తదితరులతో సమావేశం నిర్వహించారు.
ప్రతి నిరుపేదకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు, ఎంపీలు, అధికారులు ఉన్నారు.
Comments
Loading comments...

