వార్తలకు తిరిగి వెళ్లండి

విబిజి రాంజీ ఉపాధి హామీ పనులను నిరుపేదలు, కూలీలు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల జిల్లా జడ్పి సీఈవో గణపతి నాయక్ సూచించారు. మంగళవారం మధ్యాహ్నం దండేపల్లి గ్రామ శివారులో నిర్వహిస్తున్న ఉపాధి పనులను మండల అధికారులతో కలిసి పరిశీలించారు.
నిరుపేదల మేలుకోసమే ఉపాధి హామీ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి నిరుపేదకు పనులు కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్ అధికారులు ఉన్నారు.
Comments
Loading comments...

