Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వీబీ–జీవీఆర్‌జీ సిబ్బందికి శుభవార్త

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 30, 2026 7:38 AM అమరావతిGeneral
వీబీ–జీవీఆర్‌జీ సిబ్బందికి శుభవార్త - Udayam
వీబీ–జీవీఆర్‌జీ సిబ్బంది వేతనాల పెంపు, గ్రేడ్‌ల ఫిక్సేషన్‌కు ప్రభుత్వం త్వరలో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. బేసిక్‌ పే స్కేల్‌, పదోన్నతులపై ప్రత్యేక విధానం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్‌ వయసును 58 నుంచి 62 ఏళ్లకు పెంచడంతో పాటు ఎక్స్‌గ్రేషియా పెంపుపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ నిర్ణయాలు ఆగస్టు లేదా సెప్టెంబరులో అమలయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...