వార్తలకు తిరిగి వెళ్లండి

విభాళాపురం నుంచి నాయకన్‌గూడెం వరకు ఇటీవల నిర్మించిన సిమెంట్ రోడ్డుపై గాడి పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గాడి కనిపించక అదుపుతప్పి కిందపడుతున్నారని స్థానికులు తెలిపారు.
రాత్రివేళ ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

