వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రీతి జింటా, కునాల్ కెమ్ము, స్పర్శ్ శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వైబ్’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కునాల్ కెమ్ము ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో యాక్షన్, కామెడీ అంశాలతో రూపొందుతోంది.
దేశ భద్రత కోసం ఇద్దరు ఏజెంట్లు చేసే ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగనున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబరు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...

