Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విఐటిలో ఘనంగా ‘వి-టాప్–2026’ ప్రారంభం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 11, 2026 6:23 PM గుంటూరుGeneral
విఐటిలో ఘనంగా ‘వి-టాప్–2026’ ప్రారంభం - Udayam
అమరావతిలోని విఐటి-ఏపీ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవం ‘వి-టాప్–2026’ శుక్రవారం ప్రారంభమైంది. సెప్టెంబర్ 11, 12 తేదీల్లో జరిగే ఈ వేడుకకు దేశవ్యాప్తంగా వివిధ కాలేజీల విద్యార్థులు, యువ ఆవిష్కర్తలు హాజరయ్యారు. విద్యార్థుల్లోని సృజనాత్మకత, ఇంజినీరింగ్ నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణలను వెలికితీసి ప్రోత్సహించడమే ఈ టెక్‌ఫెస్ట్ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...