Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు చేసింది ఏమి లేదు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 07, 2026 11:10 AM నిర్మల్General
వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు చేసింది ఏమి లేదు   - Udayam
వెయ్యి రోజుల రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏమి చేశారని ఈ సంబరాలు చేస్తున్నారో అర్థం అవడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అయుబ్ ఖాన్ ఎద్దేవా చేశారు. వెయ్యి రోజులలో 1000 అబద్దాలు 1000 మోసాలు తప్ప రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జరిగిందేమీ లేదని విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మూడేళ్లలో నయా పైసా అభివృద్ధి జరగకుండా స్థానిక నాయకులు సంబరాలలో నృత్యాలు చేయడం హాస్యాస్పదంగా మారిందని విమర్శించారు .

Comments

G
Loading comments...