వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో పేస్ దళాన్ని అతడు నడిపించనున్నాడు.
రవి బిష్ణోయ్ విఫలమవడంతో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కొచ్చు. మరోవైపు సంజూ శాంసన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఆడించే అవకాశాలను టీమ్ మేనేజ్‌మెంట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

