Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BRS విమర్శలపై వేణారెడ్డి స్పందన

Follow Udayam on Google
Harika Sep 02, 2026 6:48 PM సూర్యాపేటGeneral
BRS విమర్శలపై వేణారెడ్డి స్పందన - Udayam
మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేణారెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం తగదని అన్నారు. రైతు రుణమాఫీ, రైతుభరోసా, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో ప్రజలకు మేలు జరుగుతుంటే ఓర్వలేక విమర్శలు చేయడం సరికాదని వేణారెడ్డి పేర్కొన్నారు. విపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...