Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంటనే స్పందించిన సీఎంసీ అధికారులు

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 01, 2026 8:17 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
వెంటనే స్పందించిన సీఎంసీ అధికారులు - Udayam
మేడ్చల్ : చర్చిగాగిలాపూర్‌లో పాఠశాల సమీపంలోని మ్యాన్‌హోల్‌ పగిలి తెరిచి ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బస్తీవాసులు అధికారులకు తెలిపారు. సీఏంసీ అధికారులు వెంటనే స్పందించి మ్యాన్‌హోల్‌ మరమ్మతు పనులు పూర్తి చేయించారు. త్వరగా స్పందించి సమస్య పరిష్కరించిన అధికారులకు బస్తీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...