వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగతుర్తి మండలం వెంపటిలో సోమవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సర్పంచ్ తప్పెట్ల ఎల్లయ్య ప్రారంభించారు. గ్రామాల్లో ఇలాంటి శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు.
కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమాజ సేవా దృక్పథంతో శిబిరం ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు.
Comments
Loading comments...

