Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ పత్రాలతో 100 కోట్లు

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 11:10 AM కడపGeneral
నకిలీ పత్రాలతో  100 కోట్లు  - Udayam
హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీలో రూ.100 కోట్లకు పైగా విలువైన 31.36 ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో విక్రయించేందుకు వేంపల్లె వాసి యత్నించాడు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పొలిశెట్టి మల్లికార్జున (44) మరికొందరితో కలిసి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...