వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ రాష్ట్ర నాయకుడు వెన్నె ఈశ్వరప్ప జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పూలమాలలు, కేక్ కటింగ్ అనంతరం ఛత్రపతి శివాజీ విగ్రహం నుంచి బైక్‌లు, కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు
నంచర్ల గేట్‌లో ఘన స్వాగతం పలికి మొక్కలు నాటారు. అనంతరం నంచర్ల కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

