Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెన్నచెడ్ లో ఓటరు నమోదు హియరింగ్: గంగుల అనంత లక్ష్మా రెడ్డి

Follow Udayam on Google
D GANESH Aug 30, 2026 2:44 PM మహబూబ్‌నగర్General
వెన్నచెడ్ లో ఓటరు నమోదు హియరింగ్: గంగుల అనంత లక్ష్మా రెడ్డి - Udayam
ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా 51 నుండి 55 నెంబర్ బూత్‌ల పరిధిలో నోటీసులు అందుకున్న వారికి సోమవారం హియరింగ్ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల అనంత లక్ష్మారెడ్డి తెలిపారు. తహసీల్దార్ రాజగోపాల్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు రచ్చకట్ట వద్ద హియరింగ్ జరుగుతుందన్నారు. నోటీసులు అందుకున్న వారు అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...