వార్తలకు తిరిగి వెళ్లండి

వెన్నచేడ్‌కు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీ ల్యాడ్స్ నిధులతో మంజూరైన 4 బోర్లలో తొలి బోరు గురువారం విజయవంతమైంది. ఎస్సీ కాలనీలోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ వెన్న ఈశ్వరప్ప సమక్షంలో బోరు తవ్వగా 2.5 ఇంచుల నీరు లభించింది.
నీటి సమస్య తీరుతుందని సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య తెలిపారు కార్యక్రమంలో ఉపసర్పంచ్ రవికాంత్ రెడ్డి, గ్రామ కార్యదర్శి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

