Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకీ సినిమాలో శ్రీనిధి శెట్టి స్పెషల్ లుక్

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 28, 2026 12:55 PM జాతీయంవినోదం
వెంకీ సినిమాలో శ్రీనిధి శెట్టి స్పెషల్ లుక్ - Udayam
త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా నుంచి మరో వీడియో విడుదలైంది. ఇందులో శ్రీనిధి శెట్టి పోషిస్తున్న ‘స్వర్ణ’ పాత్రను పరిచయం చేస్తూ మూవీ టీమ్ టీజర్‌ను విడుదల చేసింది. వెంకటేశ్ చెప్పిన సరదా డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే వెంకీ పాత్ర పరిచయ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.

Comments

G
Loading comments...