Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో చైర్‌పర్సన్

Follow Udayam on Google
Udayam News Sep 23, 2026 6:52 PM జగిత్యాలతెలంగాణ
వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో చైర్‌పర్సన్ - Udayam
జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన స్వామివారి కల్యాణోత్సవంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సిరిపురం శ్రీలత శ్రీనివాస్, ఆలయ ఈఓ, నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...