Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటేశ్వర స్వామి భూములపై లోకాయుక్త తనిఖీలు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 29, 2026 2:10 PM మహబూబ్‌నగర్General
వెంకటేశ్వర స్వామి భూములపై లోకాయుక్త తనిఖీలు - Udayam
జడ్చర్ల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను పరిశీలించేందుకు లోకాయుక్త అధికారులు మంగళవారం వచ్చారు. సరస్వతీ నగర్ కాలనీ పరిధిలోని పొలాలను సందర్శించి సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణాన్ని పరిశీలించారు. ఆక్రమణకు గురైన భూముల వివరాలను సైతం అధికారులు తనిఖీ చేశారు.

Comments

G
Loading comments...