వార్తలకు తిరిగి వెళ్లండి

కోహీర్ మండలం వెంకటాపూర్‌లో కెనరా బ్యాంక్, ఓ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బీమా పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. PMSBY, PMJJBY పథకాల ప్రయోజనాలతో పాటు CKYC, సైబర్ భద్రతపై గ్రామస్థులకు వివరించారు.
కార్యక్రమంలో కెనరా బ్యాంక్ శ్రీధర్, బీసీ పాయింట్ నిర్వాహకురాలు బోయిని రేణుక, ఫౌండేషన్ కోఆర్డినేటర్ సంపూర్ణ పాల్గొన్నారు. PMSBY రూ.20, PMJJBY రూ.436 ప్రీమియం వివరాలను తెలిపారు.
Comments
Loading comments...

