Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీల అభ్యున్నతికి దొమ్మేటి కృషి చిరస్మరణీయం

Follow Udayam on Google
vihar Aug 31, 2026 12:56 PM తూర్పుగోదావరి General
బీసీల అభ్యున్నతికి దొమ్మేటి కృషి చిరస్మరణీయం - Udayam
బీసీల అభ్యున్నతికి దొమ్మేటి వెంకటరెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌, గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కొనియాడారు. కడియం మండలం గుబ్బలవారిపాలెంలో ఆదివారం దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. చట్టసభల్లో రిజర్వేషన్లు పెంచే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు.

Comments

G
Loading comments...