Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటనరసింహపురం యువకులకు మాజీ ఎమ్మెల్యే భరోసా

Follow Udayam on Google
Harika Sep 07, 2026 6:21 PM కృష్ణా జిల్లాGeneral
వెంకటనరసింహపురం యువకులకు మాజీ ఎమ్మెల్యే భరోసా - Udayam
గన్నవరం మండలం కేసరపల్లి శివారు వెంకటనరసింహపురం కాలనీ యువకులు సోమవారం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను కలిసి వినాయక చవితి విగ్రహ ఏర్పాటుకు సహకారం కోరారు. గ్రామంలోని స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వంశీ మోహన్ తెలిపారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా నేరుగా తనను సంప్రదించాలని, ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...