వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ డైరీ ఛైర్మన్‌గా డైరెక్టర్ అర్జా వెంకట నగేశ్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతో చలసాని ఆంజనేయులు ఛైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో వెంకట నగేశ్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.
వెంకట నగేశ్ గత ఆరు పర్యాయాలుగా విజయ డైరీ పాలకవర్గంలో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం పెడన జడ్పీటీసీగా కూడా వ్యవహరిస్తున్నారు.
Comments
Loading comments...

