Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారిపై తెగిన విద్యుత్ తీగలు

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 11:29 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రహదారిపై తెగిన విద్యుత్ తీగలు - Udayam
సోమందేపల్లి మండలం చాకర్లపల్లి గ్రామంలో రైల్వే గేట్ నుంచి చాకర్లపల్లి కుంటకు వెళ్లే రహదారిపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమీపంలోని యువకులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్ తీగలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...