వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ రూరల్ గుర్రాల బీచ్‌లో సముద్రంలోకి వెళ్లిన నలుగురు యువకుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. విద్యుత్‌నగర్‌కు చెందిన పడాల యువకిశోర్(19) ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. చీడిగకు చెందిన అనుసూరి వీరబాబు(21) ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు.
మరో ఇద్దరు యువకులు అనుసూరి శ్రీగణేశ్ సాయిరాం, సందీప్‌కుమార్ సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన యువకుల కోసం తిమ్మాపురం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

