వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండ్రాజవరంలో ప్రధాన రహదారి విస్తరణ కోసం పురాతన సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కూల్చకుండా ఆదివారం హైడ్రాలిక్ విధానంలో 8 అడుగుల మేర పక్కకు తరలించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయంతో పాటు ధ్వజస్తంభాన్ని కూడా విజయవంతంగా తరలించారు.
ఆలయం చెక్కుచెదరకుండా తరలించడంతో కొత్త సీసీ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ చర్యపై స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

