Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచుల శిక్షణ వాయిదా

Follow Udayam on Google
Harika Aug 24, 2026 11:39 AM నారాయణపేటGeneral
సర్పంచుల శిక్షణ వాయిదా - Udayam
తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొడంగల్‌ నియోజకవర్గంలోని నాలుగు మండలాల సర్పంచులకు నిర్వహించాల్సిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం వాయిదా పడింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శిక్షణ కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...