Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులూ విద్యుత్‌ తో జర భద్రం

Follow Udayam on Google
Harika Aug 24, 2026 11:23 AM సిద్దిపేటGeneral
రైతులూ విద్యుత్‌ తో జర భద్రం - Udayam
కొండపాక మండల ప్రజలు, రైతులు వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని ఏఈ సత్యం సూచించారు. గత రాత్రి నుంచి వర్షం కురుస్తున్నందున బోరు పంపులను ఆన్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. విద్యుత్‌ తీగలు, స్తంభాల వద్ద సమస్యలు కనిపిస్తే వెంటనే గ్రామ విద్యుత్‌ లైన్‌మెన్‌లకు సమాచారం అందించాలని ఏఈ సత్యం కోరారు.

Comments

G
Loading comments...