వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం మండలం రచ్చపల్లి MPPS ఉపాధ్యాయుడు వంశీ మోహనాచార్యులు సింగపూర్ పర్యటనకు ఎంపికయ్యారు. ‘ఎక్స్‌ప్లోరర్ విజిట్’ కార్యక్రమం తొలి విడతలో ఎంపికైన 29 మంది జాబితాను విద్యాశాఖ కార్యదర్శి నవీన్ నికోలస్ విడుదల చేశారు.
జిల్లా నుంచి ఒక్క ఉపాధ్యాయుడే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు సింగపూర్‌లో విద్యా విధానాలు, బోధన పద్ధతులపై అధ్యయనం చేయనున్నారు.
Comments
Loading comments...

