వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా RDO, MPDO, MRO, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్ణీత సమయంలో పరిష్కరించుకోవాలని కలెక్టర్ కోరారు.
Comments
Loading comments...

