Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెనిగండ్ల PHCలో స్వాతంత్ర్య వేడుకలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 11:44 AM గుంటూరుGeneral
వెనిగండ్ల PHCలో స్వాతంత్ర్య వేడుకలు - Udayam
వెనిగండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది సమక్షంలో డాక్టర్ అంజిరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సిబ్బంది జాతీయ జెండాకు గౌరవ వందనం చేసి, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవలో వైద్య సిబ్బంది పాత్ర కీలకమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...